సూర్యాపేటలోని కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన తెలంగాణ సీఎస్

Related image

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, కంటైన్మెంట్ జోన్లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి.

More Press Releases