తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర విరాళం అందించిన జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్

కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.

More Press Releases