KCR: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను..
Add ap7am to your home Screen

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఇటీవల చేసిన సమ్మె కాలానికి సంబంధించిన రూ.235 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
KCR
tsrtc
Telangana

Watch Today's Deals on Amazon

More Press News