Mahila Commission: నెల్లూరు జిల్లా వింజమూరులో తల్లీకూతురులపై దాడి ఘటనపై..

నెల్లూరు జిల్లా వింజమూరులో తల్లీకూతురులపై దాడి ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..

నెల్లూరు జిల్లా వింజమూరులో తల్లీకూతురులపై దాడి ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..
  • మహిళలపై దాడులకు పాల్పడితే
  • ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
  • గజ్జల వెంకటలక్ష్మి చైర్పర్సన్ మహిళా కమిషన్

నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి ని వారి తల్లిని  పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అనంతరం మీడియాతో మాట్లాడారు

ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగింది

వింజమూరులో తల్లి కూతుర్ల పై దాడి దారుణం

కొంతకాలంగా యువతి ని ప్రేమిస్తున్నానంటూ వేధింపులు పాల్పడుతున్న నాగరాజు శుక్రవారం యువతి, యువతి తల్లి పై  దాడి చేయడం జరిగింది

తల్లి కూతుర్లను ఆసుపత్రికి తరలించి, ప్రభుత్వం సాయంతో చికిత్స అందిస్తున్నాం

ప్రాణభయముతో తల్లి కూతుర్లు ఉన్నారు, వారికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

పరారీలో ఉన్న నిందితుడిని త్వరగా పట్టుకోవాలని, శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి సూచించడం జరిగింది 

ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తర్వాతే మహిళపై దాడులు పెరిగాయి

ఈ వరుస సంఘటనపై మహిళా కమిషన్ చర్యలు చేపట్టకుండా ఈసీ ఆంక్షలు విధించడం సరికాదన్నారు.

బాధితులకు మహిళా కమిషన్, ప్రభుత్వము అండగా ఉంటుంది - రక్షణ కల్పిస్తుంది.

బాధితులకు  మెరుగైన వైద్యం అందించాలని, అనంతరం ప్రభుత్వ షెల్టర్ హోమ్ కు తరలించాలని అధికారులకు సూచించారు.
Mahila Commission

Watch Today's Deals on Amazon

More Press News