ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్వీట్ పాయింట్స్

Related image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్వీట్ స్క్రోలింగ్ పాయింట్స్.. 

 పిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్‌‌తో పోరాడుతున్న నవీన్ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే, అతడి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాను. 

 ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి, చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తుంది. 

 నవీన్‌కు పూర్తిగా నయమయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ వైదుల్ని కోరాను. 

 నవీన్‌ ఈ క్యాన్సర్‌ మహమ్మారిని జయించి, పూర్తి ఆరోగ్యవంతుడై మన మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    https://twitter.com/revanth_anumula/status/1764577604844339326

More Press Releases