జోయాలుక్కాస్ నవీకరించబడిన షోరూంను ఏఎస్రావు నగర్, హైదరాబాద్ లో ప్రారంభించింది

Related image

హైదరాబాద్, 3 ఫిబ్రవరి 2024: జోయాలుక్కాస్, అంతర్జాతీయంగా ప్రశంశించబడిన జ్యువెలరీ రిటైల్ బ్రాండ్, హైదరాబాద్ లో తమ ఏఎస్ రావు నగర్ షోరూం యొక్క నవీకరణతో జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించడాన్ని కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 3న జరిగే గొప్ప పునః ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రారంభోత్సవపు ఆఫర్ గా కస్టమర్స్ అన్ని రకాల జ్యువెలరీ మజూరీ ఛార్జీలు (వీ.ఏ) పై 50% తగ్గింపును ఆనందించండి. నాణ్యతాపరమైన మరియు కళాత్మకమైన మెరుపుకి అచంచమైన అంకితభావం కోసం పేరు పొందిన జోయాలుక్కాస్ ఆధునిక సిగ్నేచర్ ఏ ఎస్ రావు నగర్ షోరూంకి ప్రత్యేకంగా అదనపు అంతస్థును చేర్చింది. విజయవంతమైన ఆధునిక పరిసరాలను కల్పించింది. వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్ గా, జోయాలుక్కాస్ లక్షలాదిమంది కస్టమర్స్ ఆదరణను ఆనందిస్తోంది మరియు గోల్డ్, డైమండ్స్, ప్లాటిన్, జెమ్ స్టోన్స్ మరియు వెండి వంటి ప్రెషస్ మెటీరియల్స్ నుండి తయారైన మిలియన్ కు పైగా మిరిమిట్లు గొలిపే డిజైన్స్ ను కలిగి ఉంది. 


నవీకరించబడిన ఏ ఎస్ రావు నగర్ షోరూం ప్రపంచవ్యాప్తంగా రూపొందించబడిన సంప్రదాయబద్ధమైన, సమకాలీన మరియు ఎథ్నో-కాంటెంపరరీ జ్యుయలరీ యొక్క విభిన్నమైన ఎంపికను ప్రదర్శిస్తుంది. జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్, జోయ్ ఆలుక్కాస్, ప్రారంభోత్సవం గురించి తమ ఉల్లాసాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు, “మా ప్రయాణంలో ఒక భాగంగా ఉన్న ఆనందకరమైన పోషకులతో ఏ ఎస్ రావు నగర్ మా హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. మా విలువైన కస్టమర్స్ కోసం మెరుగుపరచబడిన జ్యువెలరీ షాపింగ్ అనుభవం పట్ల మా నిబద్ధతకు పునరుద్ధరించబడిన షోరూం ఒక యోగ్యతగా నిలిచింది. మా నవీకరించబడిన షోరూంను అన్వేషించవలసిందిగా మేము జ్యువెలరీ ప్రేమికులను ఆహ్వానిస్తున్నాం, వారికి ప్రీమియం మరియు నిరంతరమైన అనుభవం, అందమైన పరిసరాలు, విస్తృత శ్రేణి కలక్షన్స్, గొప్ప కస్టమర్ సర్వీస్ అందిస్తున్నాం. 



ఈ సంబరానికి గుర్తుగా, అన్ని రకాల జ్యువెలరీ పై 50% మజూరీ ఛార్జీలను (V.A) ప్రారంభోత్సవపు ఆఫర్ గా అందించడానికి ఆనందిస్తున్నాము.” గొప్ప పునః ప్రారంభోత్సవం ఒక గుర్తుండిపోయే కార్యక్రమం. జోయాలుక్కాస్ యొక్క విలక్షణమైన జ్యువెలరీ వైభవంలో పాల్గొంటూనే, ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్స్ ఆనందించడానికి ఆహ్వానించబడ్డారు.

More Press Releases