మహాత్మాగాంధీ మార్గం సదా ఆచరణీయం: తెలంగాణ సీఎం కేసీఆర్

అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన మహాత్మాగాంధీ మార్గం సదా ఆచరణీయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నయినా సత్యాగ్రహ దీక్షతో సాధించవచ్చనే గాంధీ గారి సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపించిందని సీఎం అన్నారు.

More Press Releases