ఫొటోలు: - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సినీ ప్రముఖులు

ఫొటోలు: - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సినీ ప్రముఖులు
ఫొటోలు: - ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సినీ ప్రముఖులు.సీఎంను కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె ఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ వైవీఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి,  ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు,సుప్రియ తదితరులు

   
Revanth Reddy
Celebs

Watch Today's Deals on Amazon

More Press News