ఆర్థిక సంఘం చైర్మన్ తో తెలంగాణ మంత్రి హరీశ్ రావు సమావేశం!

ఆర్థిక సంఘం చైర్మన్ తో తెలంగాణ మంత్రి హరీశ్ రావు సమావేశం!
  • 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ తో సమావేశమైన తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు

  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ

  • కేంద్రం నుండి నిధుల శాతం పెంపు, ఋణపరిమితి పెంపు, మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని కోరిన హరీష్ రావు

  • కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి

  • ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను చైర్మన్ నందకిశోర్ సింగ్ కు అందజేసిన హరీష్ రావు

  • నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు 19వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి హరీష్ రావు

Harish Rao
Telangana
TRS
New Delhi

Watch Today's Deals on Amazon

More Press News