బ్లాక్‌బస్టర్‌ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్‌ ఐడల్‌' సీజన్‌ 2 కి సిద్ధమైన ఆహా!

23-01-2023 Mon 11:43 | Press Release

  • బ్లాక్‌బస్టర్‌ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్‌ ఐడల్‌' సీజన్‌ 2 కోసం ఆడిషన్స్ షురూ కానున్నాయి. హైదరాబాద్‌లోని సెయింట్‌ జార్జి గ్రామర్‌ హై స్కూల్లో జనవరి 29న ఆడిషన్స్ జరగనున్నాయి -
హైదరాబాద్‌, జనవరి 23: ఆహా అట్టహాసంగా మొదలైనప్పటి నుంచీ తమ ప్రేక్షకుల కోసం ఉత్కంఠభరితమైన, వినోదాత్మకమైన కంటెంట్‌ అందించడం మీద దృష్టి సారిస్తూనే ఉంది.  ఆహా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఒరిజినల్స్, వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్స్, క్లట్టర్‌ బ్రేకింగ్‌ రియాలిటీ షోలు ప్రసారమయ్యాయి. వాటన్నిటికీ అదనంగా, ప్రత్యేక ఆకర్షణగా, వినోదాత్మకంగా ఉండేలా తీర్చిదిద్దింది తెలుగు ఇండియన్‌ ఐడల్‌ రియాలిటీ షోని. లోకల్‌ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో అద్భుతమైన ఆదరణ పొందిన రియాలిటీ షో తెలుగు ఇండియన్‌ ఐడల్‌. తెలుగు రాష్ట్రాల్లోని పసందైన గళాల కోసం బ్రాండ్‌ న్యూ అవతార్‌లో ఇప్పుడు తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 రూపుదిద్దుకుంటోంది.
 
తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 లో తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన గళాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఆహా. ఈ షో ఫస్ట్ ఎడిషన్‌కి వచ్చిన అద్భుతమైన, హృద్యమైన స్పందన చూసి, ఈ సెకండ్‌ చాప్టర్‌ని ప్లాన్‌ చేసింది అచ్చ తెలుగు ఆహా.
ఫస్ట్ సీజన్‌ ఇచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, శ్రావ్యమైన గళాలను ప్రేక్షకులకు పరిచయం చేసేలా, మరింత గ్రాండియర్‌గా రూపొందుతోంది సెకండ్‌ చాప్టర్‌.
 
భారతదేశపు అతి పెద్ద టాక్‌ షో అన్‌స్టాపబుల్‌2లో ఈ షో గురించి అనౌన్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ సీజన్‌లో ఎస్‌ ఎస్‌ తమన్‌, నిత్యామీనన్‌, కార్తిక్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బీవీకే వాగ్దేవి ట్రోఫీ గెలుచుకున్నారు. శ్రీనివాస్‌, వైష్ణవి తొలి రెండు రన్నరప్‌ స్థానాల్లో నిలిచారు.
 
తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న శ్రావ్యమైన గళాలకు అద్భుత వేదికను ఏర్పాటు చేసి, ప్రపంచానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ షోని ప్లాన్‌ చేసింది ఆహా. 16 నుంచి 30 ఏళ్ల లోపున్నవారు ఈ షోలో పాల్గొనవచ్చు.
 
సీజన్‌ ఒన్‌తోనే తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ఆరా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా వ్యాపించింది. ఆ జర్నీని కొనసాగించేలా ఇప్పుడు సీజన్‌ 2 కోసం ఆడిషన్స్ ని నిర్వహిస్తోంది ఆహా. హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌లోని సెయింట్‌ జార్జి గ్రామర్‌ హై స్కూల్లో జనవరి 29న ఈ ఆడిషన్స్ జరగనున్నాయి.  ప్రతిభావంతులైన, స్ఫూర్తిమంతులైన ఔత్సాహిక గాయనీగాయకులకు ఇదో సువర్ణావకాశం.
 
మీరు నెక్స్ట్ తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీ అందుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ తెలుగు ఇండియన్‌ ఐడల్‌గా గుర్తింపు పొందాలనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? ఆడిషన్స్ లో తప్పక పాల్గొనండి. వచ్చే సీజన్‌లో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీ విజేతగా మిమ్మల్ని మీరు చూసుకోండి!

Advertisement lz

More Press Releases
PMJ Jewels hosts Vizag’s grandest and biggest wedding jewellery exhibition
11 hours ago
CM KCR expressed condolences on the death of Amshala Swamy
11 hours ago
రాష్ట్రంలో “కంటి వెలుగు” కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది
11 hours ago
AP CM YS Jagan reviews the health medical and family welfare department works
1 day ago
మరణించినా..సజీవుడిగా ఆరు అవయవాలు దానం
1 day ago
CM KCR expressed condolences on the demise of popular film actress, and former MP Jamuna
1 day ago
Magic Moments Vodka and 8 PM Premium Black Whisky are all set to bring Badshah live in Hyderabad in association with Percept Bollyboom
1 day ago
Shoppers Stop ties up with Earthi, Launches World’s 1st Kumkumadi Oil Face Sheet Mask
1 day ago
Revolutionizing Eye Care: Innovations and Advances to Look Out for in 2023
1 day ago
Press Photos - 74th Republic Day celebrated in a grand manner at Raj Bhavan in Hyderabad
2 days ago
CM YS Jagan launches phase 2 of India's first govt run veterinary Ambulance network
3 days ago
GITAM University launches year-long nutrition initiative to mark International Year of Millets
4 days ago
Sa Re Ga Ma Pa Championship gets a glitzy launch
4 days ago
Platform65 Serves Up a Helping Hand: Restaurant Chain Launches Food Distribution Drive for Underprivileged on Republic Day"
4 days ago
JIO announces the largest ever JIO True 5G roll-out with 50 cities across 17 States / UT
4 days ago
OMRON Healthcare launches new communication campaign ‘Life on with OMRON’ to strengthen awareness around preventive healthcare
5 days ago
Muzigal launches its State-of-the-art Music Academy in Madhapur, Hyderabad
5 days ago
బ్లాక్‌బస్టర్‌ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్‌ ఐడల్‌' సీజన్‌ 2 కి సిద్ధమైన ఆహా!
5 days ago
రాష్ట్రంలో మహిళా భద్రత, ప్రజా భద్రత సురక్షితం, ..షీ టీమ్స్ ఏర్పా టు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ
5 days ago
భారీ స్కాల‌ర్‌షిప్ ఆఫ‌ర్‌తో విద్యార్థుల‌కు యూనివ‌ర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ ఆహ్వానం
6 days ago
మూడేళ్ల బాలుడికి మూత్ర‌కోశంలో రాళ్లు
6 days ago
కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జామ్స్‌ 2021–22 లో భారతదేశం నుంచి అగ్రస్థానంలో నిలిచిన 48 మంది భారతీయులు
1 week ago
భారతదేశపు మొట్టమొదటి 13వ జెన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ శక్తితో కూడిన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన లెనెవో
1 week ago
National Almond Day 23 January 2023: These wonder nuts may improve skin health, recover muscle strength, promote heart health, and help in diabetes management
1 week ago
ఏ2 దేశీ ఆవు నెయ్యి విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌
1 week ago
Advertisement lz
Video News
ఏపీ పోలీసులమంటూ దారి దోపిడీలు.. బెంగళూరులో ముగ్గురి అరెస్ట్
ఏపీ పోలీసులమంటూ దారి దోపిడీలు.. బెంగళూరులో ముగ్గురి అరెస్ట్
5 minutes ago
Advertisement atf
వచ్చే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేల సంఖ్యపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేల సంఖ్యపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
29 minutes ago
రవితేజ ప్లేస్ లో పవన్ ను ఊహించుకుని ఆ సీన్ చేశాను: చిరంజీవి
రవితేజ ప్లేస్ లో పవన్ ను ఊహించుకుని ఆ సీన్ చేశాను: చిరంజీవి
8 hours ago
మళ్లీ వస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్
మళ్లీ వస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్
9 hours ago
చిరంజీవిగారు నాకు బ్రదర్ లా కనిపించారు: చరణ్
చిరంజీవిగారు నాకు బ్రదర్ లా కనిపించారు: చరణ్
9 hours ago
మంత్రి కేటీఆర్ కు అభినందనలు: ప్రభాస్
మంత్రి కేటీఆర్ కు అభినందనలు: ప్రభాస్
9 hours ago
మెగాస్టార్ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను: డైరెక్టర్ బాబీ
మెగాస్టార్ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను: డైరెక్టర్ బాబీ
9 hours ago
పాదయాత్రలో చంటిబిడ్డకు నామకరణం చేసిన లోకేశ్
పాదయాత్రలో చంటిబిడ్డకు నామకరణం చేసిన లోకేశ్
10 hours ago
అవినాశ్ సీబీఐ విచారణను రికార్డింగ్ చేయాలని శ్రీకాంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు: పయ్యావుల
అవినాశ్ సీబీఐ విచారణను రికార్డింగ్ చేయాలని శ్రీకాంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు: పయ్యావుల
10 hours ago
తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వివరించిన చంద్రబాబు
తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వివరించిన చంద్రబాబు
10 hours ago
అన్న తారకరత్న ఆరోగ్యంపై కల్యాణ్ రామ్ ట్వీట్.. వైరల్
అన్న తారకరత్న ఆరోగ్యంపై కల్యాణ్ రామ్ ట్వీట్.. వైరల్
11 hours ago
మేమందరం ఓ గ్యాంగ్ .. మా లీడర్ మెగాస్టార్: 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఈవెంటులో కోన వెంకట్
మేమందరం ఓ గ్యాంగ్ .. మా లీడర్ మెగాస్టార్: 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఈవెంటులో కోన వెంకట్
11 hours ago
ముగిసిన సీబీఐ విచారణ... తెలిసిన విషయాలన్నీ చెప్పానన్న అవినాశ్ రెడ్డి
ముగిసిన సీబీఐ విచారణ... తెలిసిన విషయాలన్నీ చెప్పానన్న అవినాశ్ రెడ్డి
11 hours ago
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
11 hours ago
తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స... బెంగళూరు తరలివెళ్లిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు
తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స... బెంగళూరు తరలివెళ్లిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు
12 hours ago
'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ!
'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ!
12 hours ago
కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుంది: బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుంది: బండి సంజయ్
12 hours ago
ఇన్నోవా హైక్రాస్ తరహాలో మారుతి సుజుకి నుంచి సరికొత్త ఎంపీవీ
ఇన్నోవా హైక్రాస్ తరహాలో మారుతి సుజుకి నుంచి సరికొత్త ఎంపీవీ
13 hours ago
ఫ్లోరైడ్ విముక్త పోరాట నాయకుడు అంశాల స్వామి మరణం బాధాకరం: పవన్ కల్యాణ్
ఫ్లోరైడ్ విముక్త పోరాట నాయకుడు అంశాల స్వామి మరణం బాధాకరం: పవన్ కల్యాణ్
13 hours ago
ఆస్ట్రేలియన్ ఓపెన్: మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త ఛాంపియన్
ఆస్ట్రేలియన్ ఓపెన్: మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త ఛాంపియన్
13 hours ago