బిజీబిజీ ఎన్నికల ప్రచారంలో మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి... వీడియో ఇదిగో
- రాజేంద్ర నగర్‌లో రోడ్డు షో నిర్వహిస్తున్న సమయంలో ఘటన
- ఛాతినొప్పితో బాధపడుతున్న వ్యక్తి కోసం కాన్వాయ్‌లోని అంబులెన్స్‌ను పంపించిన ముఖ్యమంత్రి
- సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు
ఈ సమయంలో ఓ వ్యక్తి తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. ఇది గమనించిన ముఖ్యమంత్రి అతనికి సహాయం చేయాలని తన కాన్వాయ్‌లోని అంబులెన్స్ సిబ్బందికి సూచించారు. ఓ వైపు బిజీబిజీగా ప్రచారం జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి కనబరిచిన తీరుపట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.