అంతర్జాతీయ విత్తనాబివృద్ధి సంస్థ చైర్మన్ గా డాక్టర్ కేశవులు

22-06-2022 Wed 20:21

  • సూర్యాపేట జిల్లాకు దక్కిన అరుదైన అవకాశం
  • ఆసియా ఖండంలో తెలంగాణాకు రావడం మొదటిసారి
  • అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి 
హైదరాబాద్: అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ *(IFTA)* అధ్యక్షుడుగా డాక్టర్ కేశవులు నియమితులైనారు.స్వీట్జర్ ల్యాండ్ కేంద్రంగా IFTA ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ యండిగా విధులు నిర్వహిస్తున్న కేశవులు స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగరం మండల కేంద్రం. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం పొందిన కేశవులు మర్యాద పూర్వకంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిశారు.ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో IFTA చైర్మన్ గా నియమితులైన డాక్టర్ కేశవులును ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దా లన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధికి IFTA తోడ్పాటు నందించే విదంగా కేశవులు ముందుకు పోవాలని సూచించారు.

More Press Releases
సివిల్స్ 2వ హబ్ గా హైదరాబాద్ - బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్
12 hours ago
Press Photos: PM Modi visit to Hyderabad - Arrival at Begumpet Airport
12 hours ago
తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. బోనాల ఉత్సవాలు..!
13 hours ago
నూతన క్యాంటిన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విజయవాడ నగర మేయర్
13 hours ago
మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమిష్టి కృషి: సునీతాలక్ష్మారెడ్డి
15 hours ago
లబ్దిదారులకు సత్వరమే రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలి: విజయవాడ మేయర్
21 hours ago
National Level Learn-shop on development of the MSME ecosystem organised by SIDBI & Grant Thornton Bharat (its PMU)
1 day ago
Press Release: ICAR-Directorate of Poultry Research, Rajendraagar, Hyderabad
1 day ago
పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు: మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి
1 day ago
Union Bank of India launches a charity initiative ‘U Smile - Spread Smiles’
1 day ago
ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు: మంత్రి తలసాని
1 day ago
CS Somesh Kumar held a meeting with officials of all welfare departments
1 day ago
Prime Minister Narendra Modi speaks on telephone with Russian President Vladimir Putin
1 day ago
₹1,44,616 crore gross GST Revenue collection for June 2022; increase of 56% year-on-year
1 day ago
TCL unveils cinematic advances
1 day ago
PM congratulates IN-SPACe and ISRO for successfully launching two payloads of Indian Start-ups in Space by PSLV C53
1 day ago
On the occasion of State Festival - Bonalu, CM KCR extends greetings to Telangana people
2 days ago
CS Somesh Kumar reviewed the arrangements made for the PM Modi’s visit to Hyderabad
2 days ago
పదో తరగతి ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల ప్రభంజనం
2 days ago
Chairman of Telangana Foods, Chairman of Telangana Official Language Association, President of Telangana Urdu Academy appointed by CM KCR
2 days ago
RBS' first foray into food & beverage retail with popular global food chain
2 days ago
విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
2 days ago
ఆంగ్ల మాధ్యంలోనూ టీ-శాట్ గ్రూప్-1 పాఠ్యాంశాలు
2 days ago
St. Francis College, New York to provide scholarships up to USD 6800 to students from Hyderabad
2 days ago
Aakash+BYJU’S launches its first Classroom Centre in Kadapa in Andhra Pradesh
2 days ago
Advertisement
Video News
హైదరాబాద్ మెట్రో సేవలు నేడు యథాతథం.. ఆ వార్తలు ఫేక్ అంటూ కొట్టిపడేసిన అధికారులు
హైదరాబాద్ మెట్రో సేవలు నేడు యథాతథం.. ఆ వార్తలు ఫేక్ అంటూ కొట్టిపడేసిన అధికారులు
2 minutes ago
Advertisement 36
20 రూపాయల చాయ్‌కి రూ. 50 సర్వీస్ చార్జ్.. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వింత: వైరల్ అవుతున్న ట్వీట్
20 రూపాయల చాయ్‌కి రూ. 50 సర్వీస్ చార్జ్.. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వింత: వైరల్ అవుతున్న ట్వీట్
22 minutes ago
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
49 minutes ago
బర్మింగ్‌హామ్ టెస్టు: బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల
బర్మింగ్‌హామ్ టెస్టు: బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల
1 hour ago
వీరమహిళలతో సెల్ఫీ దిగి ఉత్సాహపరిచిన పవన్ కల్యాణ్
వీరమహిళలతో సెల్ఫీ దిగి ఉత్సాహపరిచిన పవన్ కల్యాణ్
9 hours ago
హైదరాబాదులో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గం తొలిరోజు సమావేశాలు
హైదరాబాదులో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గం తొలిరోజు సమావేశాలు
9 hours ago
కంగ్రాచ్యులేషన్స్ హర్షిణి... జగన్ తనయను అభినందించిన విజయసాయి
కంగ్రాచ్యులేషన్స్ హర్షిణి... జగన్ తనయను అభినందించిన విజయసాయి
9 hours ago
అమెరికాలో క‌ల్వ‌కుంట్ల క‌విత‌... ఆటా మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రుకానున్న ఎమ్మెల్సీ
అమెరికాలో క‌ల్వ‌కుంట్ల క‌విత‌... ఆటా మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రుకానున్న ఎమ్మెల్సీ
10 hours ago
విదేశాల్లో ఉన్నవారి నుంచి ఇకపై రూ.10 లక్షల వరకు అందుకోవచ్చు... కేంద్రానికి వివరాలు చెప్పనక్కర్లేదు!
విదేశాల్లో ఉన్నవారి నుంచి ఇకపై రూ.10 లక్షల వరకు అందుకోవచ్చు... కేంద్రానికి వివరాలు చెప్పనక్కర్లేదు!
10 hours ago
ఏర్పాట్లు ఆదుర్స్‌!... తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు మోదీ ప్ర‌శంస‌!
ఏర్పాట్లు ఆదుర్స్‌!... తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు మోదీ ప్ర‌శంస‌!
10 hours ago
మహారాష్ట్రలో ఫార్మసిస్టు హత్య... నుపుర్ కు మద్దతు పలకడంతో చంపి ఉంటారని అనుమానం... ఎన్ఐఏ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
మహారాష్ట్రలో ఫార్మసిస్టు హత్య... నుపుర్ కు మద్దతు పలకడంతో చంపి ఉంటారని అనుమానం... ఎన్ఐఏ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
10 hours ago
టీమిండియా, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు
టీమిండియా, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు
10 hours ago
ప్రధానిని స్వాగతించడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే: కేంద్రమంతి స్మృతి ఇరానీ
ప్రధానిని స్వాగతించడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే: కేంద్రమంతి స్మృతి ఇరానీ
11 hours ago
బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌
బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌
11 hours ago
బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం
బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం
11 hours ago
ముఖ్యమంత్రి గారూ... మీ విచిత్రమైన పాలనలో ఏదైనా సాధ్యమే!: వర్ల రామయ్య వ్యంగ్యం
ముఖ్యమంత్రి గారూ... మీ విచిత్రమైన పాలనలో ఏదైనా సాధ్యమే!: వర్ల రామయ్య వ్యంగ్యం
12 hours ago
"ప‌క్కవ‌డ" పట్టుబ‌ట్టిన‌ రాహుల్ గాంధీ
"ప‌క్కవ‌డ" పట్టుబ‌ట్టిన‌ రాహుల్ గాంధీ
12 hours ago
హైదరాబాదులో మరో 261 మందికి కరోనా
హైదరాబాదులో మరో 261 మందికి కరోనా
12 hours ago
నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం... 'గౌరవం'గా ఏదో ఒకటి చేయండంటూ అనుపమ్ ఖేర్ సెటైర్!
నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం... 'గౌరవం'గా ఏదో ఒకటి చేయండంటూ అనుపమ్ ఖేర్ సెటైర్!
12 hours ago
మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను శివ‌సేన నుంచి స‌స్పెండ్ చేసిన ఉద్ధ‌వ్ థాక‌రే
మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను శివ‌సేన నుంచి స‌స్పెండ్ చేసిన ఉద్ధ‌వ్ థాక‌రే
12 hours ago