టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్ల యాప్ @వన్ మిలియన్.. మంత్రి కేటీఆర్ అభినందన

28-10-2020 Wed 15:54

  • అభినందించిన మంత్రి కేటీఆర్
  • ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులకు సూచన
(టి.సాట్-సాఫ్ట్ నెట్): టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్లు మరో మైలు రాయిని దాటాయి. అనతి కాలంలోనే అనేక అద్భుతాలు సృష్టించిన టీ-శాట్ మరో అద్భుతానికి వేదికైంది. టీ-శాట్ యాప్ 10 లక్షల (వన్ మిలియన్ ) డౌన్ లోడ్ లు కావడంతో సంబంధిత శాఖ మంత్రి కె.టి.రామారావు అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు.

టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్ల యాప్ పది లక్షల డౌన్ లోడ్లు కావడంతో బుధవారం ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కె.టి.రామారావును తన క్యాంపు కార్యాలయంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీ-శాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులతో కలిసి మొబైల్ ను ప్రదర్శిస్తూ అభినందనలు తెలిపారు.

విద్యార్థులకు కష్ట కాలంలో టీ-శాట్ యాప్ ఎంతగానే ఉపయోగపడిందని, కోవిడ్-19 ప్రభావంలో విద్యా శాఖకు ప్రత్యామ్నాయ మార్గంగా టీ-శాట్ నెట్ వర్క్ ఏర్పడిందన్నారు. డిజిటలైజషన్ విద్యను మారు మూల ప్రాంత ప్రజలకు, పేద విద్యార్థులకు అందించడంలో టీ-శాట్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఒక విద్యా శాఖకే టీ-శాట్ సేవలు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటికీ వేదికగా నిలిచిందన్నారు. వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, సాంఘిక గురుకుల సంక్షేమ శాఖల వంటి రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు టీ-శాట్ ప్రధాన వేదికగా నిలిచిందని మంత్రి కొనియాడారు. భవిష్యత్ లో టీ-శాట్ సేవలు మరింతగా విస్తరించే విధంగా కొత్త ఆవిష్కరణలు చేయాలని అధికారులకు సూచించారు.

ఇక నుండి సన్ డైరెక్ట్ లోనూ..!

టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్లు ఇక నుండి సన్ డైరెక్ట్ డీటీహెచ్ లోనూ ప్రసారాలు మొదలయ్యాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ లో విద్య-195, నిపుణ-196 నెంబర్లలో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఏయిర్ టెల్ డీటీహెచ్ లో విద్య-948, నిపుణ-949, టాటా స్కై విద్య-1479, నిపుణ-1480 నెంబర్లలో ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని సీఈవో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 43 కేబుల్ నెట్ వర్క్ ఆపరేటర్ల ద్వార, టీ-శాట్ డీటీహెచ్ ద్వార ప్రసారాలు అందుబాటులో ఉన్నాయన్నారు.


More Press Releases
Home Minister Amit Shah inaugurates mobile Covid19 RT-PCR Lab in New Delhi
1 day ago
Tribes India Launches More New Socially Impactful, Immunity Boosting Products
1 day ago
Language and culture are mutually enriching: Telangana Governor
1 day ago
Cooperatives play crucial role in strengthening rural economy: AP Governor
1 day ago
Cinemas/Theatres/ Multiplexes reopen with 50% capacity – Orders issued
1 day ago
Reliance Retail’s 'Vocal for Local' Mission Expands to 30,000 Artisans
1 day ago
Sony introduces Alpha 7C world’s smallest and lightest Full-frame camera system with SEL2860Zoom Lens
1 day ago
Blue Dart launches the ‘My Blue Dart App’ to mark its 37th Anniversary
1 day ago
SOS Children’s Villages of India Organises e -Tarang 2020
1 day ago
AP Governor Biswa Busan Harichandan condoles death of First Lady of Odisha
1 day ago
Clensta launches - Clensta 24x7 COVID-19Protection Lotion –A complete safety shield for your family
3 days ago
Finance Minister Nirmala Sitharaman attends the G20 Finance Ministers virtual meeting
4 days ago
Indian Naval Ship Airavat arrives at Port of Mombasa
4 days ago
‘Amazon Future Builders Program’ (AFBP) prepares MBA graduates for leadership roles at Amazon
4 days ago
Yamaha introduces “Customize your warrior” Campaign for MT 15
4 days ago
NHRD launches Unique initiative “Get Set Go-Mentor@Campus”
4 days ago
Sesame Street’s global edutainment content to stream on Sesame Workshop - India’s YouTube channels in Telugu
4 days ago
Nissan to launch the all-new Nissan Magnite in India
4 days ago
Paytm becomes India’s largest platform for booking LPG cylinders
4 days ago
Union Minister Ravi Shankar Prasad releases My Stamp on Chhath Puja
5 days ago
Vice President calls for a nationwide campaign on water conservation
5 days ago
Study abroad AI Platform Edvoy establishes university tie-up in UK and New Zealand
5 days ago
Michelin And Pyrowave Join Forces To Industrialize An Innovative Plastic Waste Recycling Technology
5 days ago
Heritage Foods launches immunity boosting Ashwagandha milk
5 days ago
Ather Energy opens up full payment for Ather 450X and Ather 450 Plus in Hyderabad
5 days ago
Advertisement
Video News
Couple enters into wedding hall and stole gold from a woman
పెళ్లివేడుకలో దొరికిపోయిన 'దొంగ' దంపతులు... చితకబాది పోలీసులకు అప్పగించిన జనాలు!
4 hours ago
Advertisement 36
Maheshbabu joins Six million club in Instagram
ఇన్ స్టాలో మహేశ్ దూకుడు.. 6 మిలియన్ క్లబ్బులో చేరిక!
4 hours ago
NDRF teams deployed in Tamilnadu and AP
తీరాన్ని సమీపిస్తున్న నివర్... భారీగా మోహరించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
5 hours ago
Fire accident in Srikakulam district
కుమార్తె పెళ్లికోసం దాచిన రూ.9.20 లక్షలు బుగ్గిపాలు... కన్నీరుమున్నీరైన కుటుంబం!
5 hours ago
Kohlis absence will be a big void for Team India says Sachin
కోహ్లీ లేకపోతే పెద్ద శూన్యత ఏర్పడుతుంది: సచిన్
5 hours ago
Geetha Arts expresses gratitude to CM KCR
చిత్ర పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి: గీతా ఆర్ట్స్
5 hours ago
Wrong Gopal Varma movie to release on Dec 4
‘రాంగ్ గోపాల్ వర్మ’ విడుదల తేదీ ఖరారు
5 hours ago
ICC nominates Kohli and Ashwin for player of the decade award
ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడు అవార్డు రేసులో కోహ్లీ, అశ్విన్
6 hours ago
Brahmos successfully test fired
పరిధి పెంచినా గురితప్పని బ్రహ్మోస్... మరో పరీక్షలోనూ సక్సెస్
6 hours ago
Pope Francis makes sensationa comments on China
చైనాపై మండిపడ్డి పోప్ ఫ్రాన్సిస్
6 hours ago
Congress party releases manifesto for GHMC elections
గ్రేటర్ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
6 hours ago
What relation we have with Jinnah asks Owaisi
మాకు, జిన్నాకు ఏం సంబంధం ఉంది?: అసదుద్దీన్ ఒవైసీ
6 hours ago
AP Government amends property tax
ఏపీలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
7 hours ago
Requested Union Health Minister to release funds says Buggana
కరోనా ఎమర్జెన్సీ ఫండ్ నుంచి రూ. 981 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరాం: బుగ్గన
7 hours ago
Sajjala Ramakrishana Reddy comments on Polvaram issue
పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు: సజ్జల
7 hours ago
Somu Veerraju comments on AP Police
పోలీసులు, అధికారులపై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు
7 hours ago
India blacks another bunch of apps
చైనాపై డిజిటల్ స్ట్రయిక్స్... మరో 43 యాప్ లను బ్లాక్ చేసిన కేంద్రం
7 hours ago
TRS is comedians party says D Arvind
ఎప్పుడూ సచివాలయానికి వెళ్లని కేసీఆర్ దేశానికి దిశ, దశ చూపుతారా?: ధర్మపురి అరవింద్
8 hours ago
AP covid cases update
ఏపీ కరోనా అప్ డేట్: 1,085 పాజిటివ్ కేసులు, 8 మరణాలు
8 hours ago
KTR response on Bandi Sanjays surgical strike comments
పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
8 hours ago