మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు
- క్యాథలిక్ బిషప్‌లతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
- సామాజిక సాధికారత, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ
- విద్య, ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు వెల్లడి
- లేవనెత్తిన సమస్యలపై కలిసి పనిచేస్తామని లోకేశ్ హామీ
ఈ భేటీ సందర్భంగా సామాజిక సాధికారత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిలో చర్చి పోషించాల్సిన పాత్రపై ప్రధానంగా చర్చించినట్లు లోకేశ్ తన పోస్టులో వివరించారు. దీంతో పాటు విద్య, ప్రాతినిధ్యానికి సంబంధించి బిషప్‌లు లేవనెత్తిన అంశాలపైనా చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు.