కేంద్ర బడ్జెట్: జిల్లాకో గర్ల్స్ హాస్టల్
అదేవిధంగా, సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం, మూడు ఆయుర్వేద ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు, 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్‌లను నియమించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.