మరికొన్ని గంటల్లో టీ20 మ్యాచ్... పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు
- దర్శించుకున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా
- భార్య దేవీశా శెట్టితో కలిసి జగన్నాథుడిని దర్శించుకున్న సూర్యకుమార్
- 'జైజగన్నాథ్' అంటూ భక్తులను పలకరించిన సూర్యకుమార్
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆటగాళ్లు ఆలయంలోకి ప్రవేశించారు. సూర్యకుమార్ యాదవ్ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులను 'జై జగన్నాథ్' అంటూ పలకరించారు. కాగా, బారాబతి స్టేడియంలో నేడు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.