నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన తేజస్వీ యాదవ్
- మంత్రి మండలి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపిన తేజస్వీ యాదవ్
- కొత్త ప్రభుత్వం తన హామీలను బాధ్యతాయుతంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్న తేజస్వీ యాదవ్
- బీహార్ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నానన్న తేజస్వీ
"కొత్త ప్రభుత్వం తమ హామీలను, ప్రకటనలను బాధ్యతాయుతంగా నెరవేరుస్తుందని, ప్రజల ఆశలు మరియు అంచనాలకు అనుగుణంగా పాలన చేస్తుందని ఆశిస్తున్నాను. బీహార్ ప్రజల జీవితాల్లో సానుకూల మరియు గుణాత్మక మార్పును ఈ ప్రభుత్వం తీసుకువస్తుందని ఆశిస్తున్నాము" అని తేజస్వి యాదవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.