ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
- అటవీశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 691
- ఈ నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం
ఈ నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.