200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 73 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- నష్టపోయిన జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు
- లాభపడ్డ ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.62%), ఎన్టీపీసీ (0.48%), సన్ ఫార్మా (0.45%), టాటా స్టీల్ (0.37%).
టాప్ లూజర్స్:
జొమాటో (-1.97%), టాటా మోటార్స్ (-1.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.84%), ఏషియన్ పెయింట్స్ (-0.98%), బజాజ్ ఫైనాన్స్ (-0.94%).