స్పాలో దొరికిన శంకర్‌నాయక్‌పై వైసీపీ వేటు
- విజయవాడలోని ఓ స్పా సెంటర్‌లో దొరికిన శంకర్ నాయక్
- పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించిన వైసీపీ కేంద్ర కార్యాలయం
- వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని పోలీసులతో శంకర్ నాయక్ వాగ్వివాదం
కాగా, తన వీడియోలు బయటకు రావడంతో పోలీసులతో శంకర్ నాయక్ వాగ్వివాదానికి దిగినట్టు తెలిసింది. వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని, తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని అంటోందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలు బయటకు రావడంతో ఉన్నతస్థాయి నుంచి ఒక్కసారిగా ప్లాట్‌ఫారానికి పడిపోయానని, ఉద్దేశపూర్వకంగానే తన వీడియోలు బయటకు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.