ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు రాజేంద్ర ప్రసాద్
- మంగళగిరి వచ్చిన రాజేంద్రప్రసాద్
- పవన్ తో మర్యాదపూర్వక భేటీ
- కాసేపు ముచ్చటించుకున్న పవన్, రాజేంద్ర ప్రసాద్
ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంది. రాజేంద్ర ప్రసాద్ చమత్కారాలకు పవన్ నవ్వుతుండడం ఓ ఫొటోలో చూడొచ్చు.


