కేకే కుటుంబానికి హైదరాబాద్‌లో తక్కువ ధరకు భూమిని కేటాయించారంటూ హైకోర్టులో పిటిషన్
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రఘువీర్ రెడ్డి
- జీవో నెంబర్ 56 ద్వారా భూమిని క్రమబద్ధీకరించారంటూ పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన ప్రతివాదుల తరపు న్యాయవాదులు
ఈ భూమిని తక్కువ ధరకు కేటాయించారని, ఈ స్థల కేటాయింపునకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ పై సీజే ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.