నకిలీ ఐఏఎస్ అమృత రేఖ... ప్రకాశం జిల్లాలో అరెస్ట్
- ట్రైనీ ఐఏఎస్ అధికారినంటూ మోసాలు
- విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
- సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు గుర్తింపు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆమెను పట్టుకునేందుకు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు గుర్తించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నకిలీ ఐఏఎస్ అని తేల్చారు.