రెండోసారి తల్లి కాబోతోన్న స్టార్ హీరోయిన్.. స్పెషల్ వీడియో ద్వారా వెల్లడి!
ఇందులో భాగంగానే అక్టోబర్‌లో తాను గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. కాగా, 2023 ఆగస్టులో ఇలియానా కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ... ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.