వాళ్లు మా వాళ్లు కాదు... అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యాఖ్యలు
- అల్లు అర్జున్ అభిమానుల సంఘం పేరుతో న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ లలో మాట్లాడుతున్న కొందరు అభిమానులు
- అభిమానుల భావజాలానికి అధికారిక మద్దతు ఉండదన్న ఫ్యాన్స్ అసోసియేషన్
- అలాంటి అభిమానులను దూరం పెట్టడం జరుగుతుందని వెల్లడి
అభిమానుల భావజాలానికి అధికారిక మద్దతు ఉండదని పేర్కొన్నారు. ఏ నాయకుడి మీద అయినా అల్లు అర్జున్ అభిమానులమంటూ చెప్పి వ్యాఖ్యలు చేస్తే తాము మద్దతు ఇవ్వబోమని చెప్పారు. అంతే కాకుండా అలాంటి అభిమానులను దూరంగా ఉంచడం జరుగుతుందని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది.