లాల్ బాగ్చా గణపతికి రూ.5.6 కోట్ల నగదు, 4 కిలోల బంగారం కానుకలు
- గణేశ్ ఉత్సవాలలో భాగంగా భారీ ఎత్తున కానుకలు
- కానుకల రూపంలో 64 కిలోల వెండితో పాటు వివిధ రకాల వస్తువులు
- సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు గణేషుడి దర్శనం కోసం రాక
ఈ లాల్ బాగ్చా రాజా గణపతిని చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సామాన్యులు మొదలు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇక్కడి గణనాథుడి ఆశీర్వాదం కోసం వస్తారు. వారు కానుకలు కూడా సమర్పిస్తుంటారు.