హైదరాబాద్ లో పబ్ లపై పోలీస్ రైడ్స్.. 50 మంది అరెస్టు
- డ్రగ్స్ అరికట్టడంలో భాగంగా అధికారుల రైడ్స్
- స్పాట్ డ్రగ్ టెస్టింగ్ తో అనుమానితులకు పరీక్షలు
- పబ్ యజమానులకు పోలీసుల సీరియస్ వార్నింగ్
ఈ సందర్భంగా పబ్ యజమానులకు అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్ కు వచ్చే కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతించాలని సూచించారు. అదేవిధంగా, పబ్ యాజమాన్యం కానీ, పబ్ లో పనిచేసేవాళ్లు కానీ.. ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.