Train Ticket Refund: రైలు 3 గంటలకు మించి లేటైతే.. ఇలా రిఫండ్ పొందొచ్చు!

How to get refund when train journey is delayed
మీరు ఎక్కాల్సిన రైలు చాలా లేటవుతోందా? మీ పని ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందా? బస్సు లేదా ఇతర వాహనాల్లో వెళదామని ఉన్నా రైలు టిక్కెట్ డబ్బులు వృథా అవుతాయని అలోచిస్తున్నారా? అయితే, ఈ సమస్యకు ఓ తరుణోపాయం ఉంది. రైలు ఆలస్యమైన కొన్ని సందర్భాల్లో టిక్కెట్ డబ్బులు రిఫండ్ తీసుకునే సౌలభ్యం ప్రయాణికులకు ఉంది. మరి ఇందుకు సంబంధించిన రూల్స్ ఏవో? రిఫండ్ ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం!

More Telugu News

Train Ticket Refund
Train Delay
Indian Railways