జువెలరీ షాపులో దోపిడీ.. రూ.11 లక్షల విలువైన నగల అపహరణ.. వీడియో ఇదిగో!
- ముంబైలో ఆదివారం రాత్రి ఘటన
- నల్లని దుస్తుల్లో షాపులోకొచ్చిన ముగ్గురు దుండగులు
- సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగల చోరీ
- ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
నగలతో ముగ్గురు నిందితులు బైక్‌పై పారిపోతుండగా కొందరు వారిని వెంబడించే ప్రయత్నం చేసిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, ఘటనపై భారత న్యాయసంహిత, ఆయుధాల చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు.