Crash Test Ratings: భారత్‌లో అత్యంత భద్రమైన కార్లు ఇవే.. టాప్‌లో క్రాష్ టెస్టు రేటింగ్స్!

Indians cars with highest crash test ratings in 2024
కారు ఎంత భద్రమైనదో చెప్పేదే క్రాష్ టెస్టు రేటింగ్. కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు దాని ధర, మైలేజీ, ఇతర ఫీచర్లతో పాటు క్రాష్ టెస్టు రేటింగ్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అత్యధిక రేటింగ్ ఉన్న కార్లతో ప్రమాద సమయాల్లో పూర్తి భద్రత లభిస్తుంది. మరి భారత్‌లో క్రాష్ టెస్ట్ రేటింగ్ అత్యధికంగా ఉన్న కార్లు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. 

మరి కార్లకు క్రాష్ టెస్టు రేటింగ్ ఎలా ఇస్తారు? ఈ రేటింగ్ ఎంత ఉంటే ప్రయాణికులకు సురక్షితమో తెలుసుకునేందుకు ఈ కింది వీడియోను వీక్షించండి. 
Crash Test Ratings
Indian Cars

More Telugu News