లోక్‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణం చేసిన పురందేశ్వ‌రి, బండి సంజ‌య్‌

Bandi Sanjay and Purandeswari swearing in Telugu
లోక్‌స‌భ స‌భ్యులుగా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, బండి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇద్ద‌రూ కూడా తెలుగులో ప్ర‌మాణం చేశారు. వీరితో పాటు ఎంపీ క‌లియశెట్టి అప్ప‌ల‌నాయుడు కూడా ప్ర‌మాణం చేశారు. 

ఈ సంద‌ర్భంగా పురందేశ్వ‌రి ట్వీట్ చేశారు. "18వ లోకసభకు పార్లమెంట్ సభ్యురాలిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం" అని ఆమె త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
Daggubati Purandeswari
Twitter

More Telugu News