శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి!
- అనారోగ్యంతో కన్నుమూసిన శిరీష్ భరద్వాజ్
- చిరంజీవి రెండో కుమార్తె శ్రీజతో శిరీష్‌కు 2007లో ప్రేమ వివాహం
- ఆ తర్వాత కొన్నేళ్లకు విడిపోయిన జంట
కాగా, చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ 2007లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ పాప ఉంది. ఆ తర్వాత శిరీష్ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక శిరీష్‌తో విడిపోయిన అనంతరం హీరో కల్యాణ్ దేవ్‌ను శ్రీజ రెండో వివాహం చేసుకుంది. ఈ జంటకు కూడా ఓ పాప ఉంది. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది.