గ్యాస్ స్టవ్ పక్కనే నూనె పెడుతున్నారా? చాలా ప్రమాదం తెలుసా?

Experts says do not put oil beside gas stove
  • ప్రస్తుతం అత్యధిక ప్రజలు ఉపయోగిస్తున్న వంట సాధనం గ్యాస్ స్టవ్
  • గ్యాస్ స్టవ్ పక్కనే నూనె ఉంచరాదంటున్న నిపుణులు
  • నిపుణుల అధ్యయనంలో ఆసక్తికర అంశాల వెల్లడి
ఒకప్పుడు కట్టెల పొయ్యి, పొట్టు పొయ్యిలతో వంట చేసుకున్న ప్రజలు కాలక్రమంలో గ్యాస్ స్టవ్ లకు అలవాటు పడ్డారు. తాజాగా, నిపుణులు ఒక ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు. అదేంటంటే... గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనెను పెట్టరాదట. అది మన ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలా ఎందుకో తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూడండి.
Go Back to Shorts
Gas Stove-Oil
Cooking
Gas Stove
Edible Oil
Video

More Telugu News