మాజీ ప్రధాని రాజీవ్ కు ప్రధాని మోదీ నివాళి
- సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన వర్ధంతి రోజును గుర్తుచేసుకున్న మోదీ
- 1991 మే 21న ఎల్ టీటీఈ తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో కన్నుమూసిన రాజీవ్ గాంధీ
శ్రీలంకకు చెందిన ఎల్ టీటీఈ తీవ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురవడం తెలిసిందే. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ కన్నుమూశారు.