అనంతపురం జిల్లాలో దారుణం.. తల్లిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు
- జిల్లాలోని కంబదూర్ ప్రాంతంలో ఘటన
- గొడవ పడిన భార్యాభర్తలు
- కోపంతో తల్లిపై ఇనుపరాడ్డుతో కుమారుడి దాడి
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఈ ఘటన తర్వాత వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.