Jagan: నేడు గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో జగన్ 'మేమంతా సిద్ధం' యాత్ర

Jagan Memantha Siddham Yatra in Gudivada and Gannavaram
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఆయన కనుబొమ్మ పైన గాయం అయింది. ఈ గాయానికి ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ ఘటన అనంతరం ఆయన తన యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు. కృష్టా జిల్లాలో జగన్ యాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం 9 గంటలకు కేసరపల్లి దగ్గర నుంచి యాత్ర ప్రారంభమయింది. సాయంత్రం 4.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఈ రాత్రికి ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర బస చేస్తారు. కాసేపట్లో మేమంతా సిద్ధం యాత్ర గన్నవరంకు చేరుకుంటుంది. గుడివాడ, ఉంగుటూరు జిల్లాలో ఈనాటి యాత్ర కొనసాగుతుంది. 
Go Back to Shorts
Jagan
YSRCP
Memantha Siddham
Gudivada
Gannavaram

More Telugu News