హైదరాబాద్ లో కేఆర్ఎంబీ ట్రైబ్యునల్ కీలక సమావేశం
- తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు
- వేసవి నీటి కేటాయింపుల కోసం నేడు కేఆర్ఎంబీ ట్రైబ్యునల్ సమీక్ష
- రెండు తెలుగు రాష్ట్రాలకు 14 టీఎంసీల నీటి కేటాయింపు
- తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీంఎసీల నీరు కేటాయింపు
కేఆర్ఎంబీ ట్రైబ్యునల్ గత అక్టోబరులో సమావేశమై నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ ల నీటి నిల్వలు, కేటాయింపులను సమీక్షించింది. రెండు జలాశయాల్లో 82కి పైగా టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్టు గుర్తించి... ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీల నీటిని కేటాయించింది.