ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఘనస్వాగతం పలుకుతున్నారు మోదీ గారూ!: చంద్రబాబు
- బొప్పూడి వద్ద ప్రజాగళం సభ
- ఏపీకి వస్తున్నా అంటూ మోదీ ట్వీట్
- స్పందించిన చంద్రబాబు
- సరికొత్త మైలురాళ్లు నెలకొల్పుదాం అంటూ పిలుపు
ఇక, చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ప్రజాగళం సభ వద్ద భారీ కోలాహలం నెలకొంది. మూడు పార్టీలకు చెందిన నేతలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ కూడా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి రానున్నారు.