ఢిల్లీలో అర్ధరాత్రి కలకలం రేపిన ఎన్కౌంటర్.. ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ల అరెస్ట్
- ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపిన గ్యాంగ్
- పక్కా సమాచారంతో గతరాత్రి పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు
- పోలీసులపై కాల్పులు జరిపిన ముఠా
- కాళ్లలో కాల్చి నిందితులను పట్టుకున్న పోలీసులు
వారిని గమనించిన గ్యాంగ్స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుల కాళ్లకు గాయాలు కావడంతో కదల్లేకపోయారు. వెంటనే వారిని పట్టుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.