ఏపీ ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది... భద్రత కల్పించండి: తెలంగాణ సీఎంకు దస్తగిరి విజ్ఞప్తి
- వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన వైనం
- ఈ కేసులో కీలకంగా మారిన దస్తగిరి వాంగ్మూలం
- తనను వైసీపీ బెదిరిస్తోందని దస్తగిరి తాజా ఆరోపణలు
ఇతర కేసుల గురించి స్పందిస్తూ... తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశాడు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన అనంతరం దస్తగిరి బెయిల్ పై బయటికి వచ్చాక, ఓ ప్రేమ జంట వ్యవహారంలో కిడ్నాప్, దాడి కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇటీవలే దస్తగిరికి ఈ రెండు కేసుల్లో బెయిల్ లభించడంతో కడప జైలు నుంచి విడుదలయ్యాడు.