సురేఖతో కలిసి అమెరికా వెళ్తున్నా: చిరంజీవి
- షార్ట్ హాలిడే కోసం అమెరికా వెళ్తున్నానన్న చిరంజీవి
- తిరిగి వచ్చిన వెంటనే 'విశ్వంభర' షూటింగ్ లో పాల్గొంటానని ట్వీట్
- ఫ్లైట్ లో వెళ్తున్న ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్
తన అర్ధాంగి సురేఖతో కలిసి షార్ట్ హాలిడే కోసం అమెరికాకు వెళ్తున్నానని చిరు చెప్పారు. యూఎస్ నుంచి వచ్చిన వెంటనే 'విశ్వంభర' షూటింగ్ లో పాల్గొంటానని తెలిపారు. అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఫ్లైట్ లో వెళ్తున్న ఫొటోను షేర్ చేశారు.