ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ... చైర్మన్ గా భట్టి విక్రమార్క
Advertisement

ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ... చైర్మన్ గా భట్టి విక్రమార్క

Bhatti Vikramarka chaired Praja Palana Cabinet Sub Committee
  • ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్
  • ప్రజాపాలన హామీల అమలుకు చర్యలు చేపట్టిన రేవంత్ సర్కారు
  • సబ్ కమిటీలో సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రజాపాలన పేరిట ఈ హామీల అమలుకు చర్యలు చేపట్టింది. తాజాగా, ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సబ్ కమిటీ చైర్మన్ గా  వ్యవహరిస్తారు. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు.
Advertisement
Mallu Bhatti Vikramarka
Cabinet Sub Committee
Praja Palana
Congress
Telangana

More Telugu News