స్టాక్ మార్కెట్లకు అమ్మకాల సెగ
- 377 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతం వరకు నష్టపోయిన సన్ ఫార్మా షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.87%), యాక్సిస్ బ్యాంక్ (1.28%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.07%), టీసీఎస్ (0.82%), విప్రో (0.43%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.90%), మారుతి (-1.87%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.71%), టైటాన్ (-1.71%), రిలయన్స్ (-1.43%).