మ్యాచ్ మధ్యలో వార్నర్-రషీద్‌ఖాన్ మధ్య వాగ్వివాదం
- ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన రషీద్‌ఖాన్-వార్నర్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
- ఐపీఎల్‌లో ఇద్దరూ ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌వైపు మొగ్గింది. అయితే, మ్యాక్స్‌వెల్ దిగాక మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడమే కాదు.. అజేయ డబుల్ సెంచరీ (201) సాధించి అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.