స్టాక్ మార్కెట్లకు వరుసగా ఐదో రోజు నష్టాలు
- మార్కెట్లపై ఇజ్రాయెల్ - గాజా యుద్ధ ప్రభావం
- 522 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 159 పాయింట్లు పతనమైన నిఫ్టీ
టాటా స్టీల్ (1.13%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.48%), మారుతి (0.44%), నెస్లే ఇండియా (0.15%).
ఇన్ఫోసిస్ (-2.76%), భారతి ఎయిర్ టెల్ (-1.90%), ఎన్టీపీసీ (-1.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.78%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.47%).