అంతర్జాతీయ ప్రతికూలతలు.. వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 247 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 46 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతం వరకు పతనమైన విప్రో షేర్ విలువ
నెస్లే ఇండియా (3.66%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.08%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.37%), ఎల్ అండ్ టీ (0.24%).
విప్రో (-2.99%), టెక్ మహీంద్రా (-1.29%), ఎన్టీపీసీ (-1.10%), సన్ ఫార్మా (-1.06%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.05%).