విదేశీ విరాళాలు సేకరించేందుకు రామజన్మభూమి ట్రస్ట్‌కు అనుమతి
- విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అనుమతినిచ్చిన హోం శాఖ
- ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన రామజన్మభూమి ట్రస్ట్
- న్యూఢిల్లీలోని 11 సంన్సద్ మార్గ్ ఎస్బీఐ బ్రాంచ్‌లోనే విరాళాలు జమ చేయాలని సూచన
కాగా, అయోధ్య రామ మందిరం తొలి దశ నిర్మాణం ఈ డిసెంబర్‌లో పూర్తి కానుంది. వచ్చే ఏడాది జనవరిలో గుడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.