లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో
- కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్, జాగృతి మద్దతుదారులు
- బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ కు వెళ్లిన కవిత
- ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం అంశంపై ప్రసంగించనున్న కవిత