లాభాల్లో ముగిసిన స్లాక్ మార్కెట్లు
- 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 115 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.30 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.30%), టాటా మోటార్స్ (2.67%), సన్ ఫార్మా (2.38%), టాటా స్టీల్ (1.78%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.48%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.56%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.45%), టెక్ మహీంద్రా (-0.37%), టైటాన్ (-0.35%), ఇన్ఫోసిస్ (-0.31%).