దేశ పన్నుల చరిత్రలోనే తొలిసారి.. ‘డ్రీమ్ 11’కు 40 వేల కోట్లకు నోటీసు
- బెట్టింగుల ముఖ విలువపై 28 శాతం జీఎస్టీ ఎగవేసిందంటూ నోటీసులు
- గతంలో గేమ్‌క్రాఫ్ట్స్‌కు రూ. 21 వేల కోట్లకు నోటీసులు
- ఇప్పుడా రికార్డును అధిగమించిన ‘డ్రీమ్ 11’
దేశ పరోక్ష పన్నుల చరిత్రలో ఇదే అతిపెద్ద క్లెయిమ్‌గా రికార్డులకెక్కింది. ‘ఎకనమిక్ టైమ్స్’ మాత్రం దీనిని రూ. 25 వేల కోట్లుగా పేర్కొంది. ఈ నోటీసులపై స్పందించేందుకు డ్రీమ్ స్పోర్ట్స్ నిరాకరించింది. డ్రీమ్ 11 సంస్థ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,841 కోట్ల నిర్వహణ ఆదాయంపై ఏకంగా రూ. 142 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.